Wednesday, April 23, 2025

 ఒక ఙ్ఞాపకము ఒక చరిత్ర

ఓక వుపద్రవము ఒక మరపు
పెనంలో వేగక ముందు తీరూ
అంటకాగిన పిమ్మట రూపూ
తోడేలునీతి అడవి రీతి!
ఎత్తి పెట్టొచ్చిన చిచ్చు జాతి
నెత్తికెక్కిన కళ్ళకు పిరికి కాళ్ళు
కట్టువిడచి కల్లుతాగిన వాళ్ళు
కోట గోడలకు బీటలఆనవాళ్ళు
వాడ నీడన నడయాడెడు విషపుముళ్ళు

No comments:

Post a Comment