నా రాతలు కైతలా తలా తోకా కలవా
నా వూహలు సైకత శిలా విన్యాసాలా
ఏమారిన మనసు మారీచ సుబాహుల
క్షేత్రంలో గంజాయిని సాగుచేస్తోందేమో
చెరి సగమూ అర చేతి వైకుంఠములో
కల గలిపి ప్రాసకోసం మూసలోపోసి
యతిని వుతికి ఆరేస్తున్నానేమో
ఏమో,'ఎరామస్' గారి సాధక సాధికార విమర్శ చదివవిన పిమ్మట నా స్వకీయ పరిశీలన., మీరూ చదవండి....
"As far those stilted,insipid verses they display on all occasions (and there are those(always) to admire them ) obviously the writer believes that the soul of Virgil has transmigrated into his own breast. But the funniest of all is to see them admiring and prising each other,trading complement for complement, thus mutually scratching each other's itch."
.......The Adages and Colloquies
and last but not the least he was the man who advocated common sence to prevail against war...
No comments:
Post a Comment