Wednesday, April 23, 2025

 నగరాళ్ళో తోడేళ్ళుంటాయి

ధర్మోపాసక శాంత మూలులు
వెనకటి తరాల్లోజన వంద్యులు
దివారాత్ర బేధంలేని రాబందులు
రాత్రిళ్ళు నడవలో కడతేర్చే కసాయిలు
ఓహిందూ ఏ సందులో మొక్కైపోయావ్ ?
సాధు హననం జన సామాన్యమనుకున్నావా
నరహోమంచేసే తురక నాస్తిక ద్వయం
మనం మనం అని పూసుకునే దొరల బాంచనునే
నని కలగా పులగంగా భయమస్తిష్కుడవయ్యావా?
అయ్యో అని ఆక్రోసిస్తున్నా నిర్లిప్త స్థబ్దులైన
నానీ రక్షక కర్కటక దమనకులను గమనించవా?
లే అంటే మత మూర్ఖమనే తమసుల భయమా?
నా కొంపకొస్తెచూద్దామనే నిర్వికార నిర్లక్ష్యమా?
నీఇష్ఠం నిప్పు విషం నికృష్ట క్రిమి కీటకం నీ ఇంట్లో
తిష్ఠ వేసి వరసగా దొంతరగా పాతరేసేవనేనిజం
నానీ చరిత్ర పేజీల చిరిగిన అంచుల్లో నిక్షప్తం సుమా!
తెరు తెరు పొరలు త్రెంచుకు తెరు నీకళ్ళు
తేరగా తిని నిన్నూ నీధర్మాన్ని కబళించే
కసాయిల ఆవాసాన్ని సావాసాన్ని పూర్తిగా తెరు
కాకుంటే సమాధుల్లేకుండా సమిధవైపోతావ్ !!
All reactions:
Samavedam Srinivas and 1 other

No comments:

Post a Comment