Thursday, May 1, 2025

 Write off తరువాత జరిగేది రద్దు. కాకపోతే బ్యాంక్ kathalo అలా vunchhochhuga. 2014 లో మీరు ఇలా cheppega.... Vachharu..

ఎవరంటెనేం, వెనక్కి తిరిగిచూస్తే
టైలర్ షాపు........
ఒక నోటీస్ బోర్డు ...... నౌకర్లు లేరు....
సందర్భం
దీపావళి హడావుడి
ఏమయ్యాఎంత హడావుడైతే మాత్రం కాళ్ళకొలతలు చేతులకీ చేతుల కొలతలు కాళ్ళకీ పెట్టి డ్రస్సు కుఠ్ఠే స్తావా???
షాపువాడు అరె ........వెనక్కి తిరిగి......ఎవడ్రా కాళ్ళకొలతలు చేతులకీ చేతుల కొలతలు కాళ్ళకీ పెట్టి కుట్టిందీ,
నాచిన్నప్పటిఆంధ్రపత్రికలో కార్టూన్
అలాగే వుంది మన బాధ్యతాయుత ప్రభుత్వాల పరంపర
Krishnamohan Kilambi ఇవన్నీ ఎందుకూ ! టాంజిబిలిటీని బాంకబిలిటీని సరిఘ్ఘా అంచనా వేస్తే ఈ శిగపట్ట్లుండవు. ఆఅమ్మకేంతెలుసు ఫుండాకోర్ల మెంటాలిటీ! ఆస్వామికేమి ఎరుక తెలుగు కంట్రాక్టరు మాఫియా ఎంపిల మనో కుటిలత్వం! ఏరాజునీ విశ్వసించని పచ్చి స్వార్ధం తరాజు భ్రష్టులు! మన సొమ్ము మనకి ఉపయోగ పడనప్పుడు దిక్కుమాలిన బుక్కుల్లో వసూలవ్వాల్సిన పద్దుగావుంటేనేమి ఊడితేనేమి? పిచ్చి గాని,శేఖర్రెడ్డీ సాయిజగనూ మర్రిబంధం పిల్లఓట్ల పిచ్చి ప్రజలూ, మధ్యలో మరకజీగాళ్ళు గుడారంలో గుంజీల సాతాను బ్యాచీ గుళ్ళల్లో డాలర్ శేషిగాళ్ళూ ,. చిన్నవాడో పెద్దవాడో బాలగంగాధర తిలక్ చెప్పినట్లు దెవుడా రక్షిం చు నా దెశాన్ని
పవిత్రుల నుండి పతివ్రతల నుండి
నీతులు రెండూ నాల్కలూ చాచి బుసలు కొట్టే
నిర్హెతుక క్రుపా సర్పాల నుండి
లక్ష లాది దెవుల్ల నుండి వారివారి పూజారులనుండి
దెవుడా
కత్తి వాదరకు తెగిన కంటమ్ లొ హటాత్ గా
ఆగి పొయిన సంగీతాన్ని వినిపిం చు
మానవ చెరిత్ర పుటలలొ నెత్తురొలికి
మాసిపొయిన అక్ష రాలను వివరించు
రహస్య స్సష్ట్టీ సానువుల నుండి జారిపడే
కాంతి జలపాతాన్ని చుపించు
అమృతం కురిసిన కురిపించిన నాతెలుగు జాతీఅనర్ఘ రత్నానికి కృతఙ్ఞతలతో.,
Share

No comments:

Post a Comment