Saturday, May 17, 2025

 మనసా సామ జవర గమనవే తొల్లిట

తమసే తన స్పృహనేరవ నేరని మనసు
సరియే యేమరి మరియాదను మరియ
ఎరుక దాటిన మరపు చివరలె ఒరులేయని
యొనరించిన యప్రియములు వివర మెరిగిన
మనసున తమసు తొలగి వెలుగు సమమగు
ద్రుమరహిత సుమసోభిత అమృతవనము!
No photo description available.
You don't have to know any book knowledge. Just be aware of what your mind really is. That's how you conquer your mind.
All reactions:
Vishnu Prasad and Krishna Veni Seshu
Share

No comments:

Post a Comment