Saturday, May 17, 2025

 సరిగమపదని సప్తమాతృకలలో ఒకతె మా పెదతండ్రి నారాయణాచార్యులుగారి పుత్రిక. ఆమె స్వాంతనాపూర్వక పలకరింపులో పూచిన తెలుగు జిలుగు మామేనత్తమంగమ్మగారినిస్ఫురణలోకితెచ్చింది. ఆవిశేషమే.....నీ కామెంట్ చాలానచ్చిందమ్మా,ఏరువిడిచి కెరటమెక్కడకీ పోదూఎదలోపలి మమకారంఎప్పటికీపోదూ, బలే చక్కటి సపద సంగీతం .మరిఖచ్చితంగా మంగత్త పోలికే,వండ్రఫుల్ ! మాటలచాటువు మన్నన స్వాంతన కలగలుపు గలగల మాటల పాటలగంధి మంగత్త !

All reactions:
Gopal Nch, Chary Vani and 8 others
4 comments
Share
Manga Seshu
బాబూ నువ్వు పొగిడేతంతటి అర్హత నాకు వుందా అని. ఏమైనా మన ముందుతరం వాళ్ళని తలచుకోవటం ఆనందం.
  • Like
  • Reply
Chary Vani
బాబూ...మంగత్త గురించీ మాకు తెలిసింది చాలా తక్కువ..,మన మేనత్త అన్న దగ్గరతనం తప్ప, ఆవిడని ఒక సారో రెండు సార్లో కలిశాము..నువ్వన్న సాంత్వన, కలగలుపు మాటల పొందిక, ఓపిక, గుంభనత్వం, ఒకరిని నొప్పించక పోవడం..బహుశః మన మంగకి ఆవిడనుంచీ సంక్రమించాయేమో...మంగత్త ని మా కళ్ళముందుంచినందుకు ధన్యవాదాలు బాబూ....
  • Like
  • Reply
  • Edited
Nguyễn Thành Trung
ఆ సప్త మాత్రుకలలో అందరూ కొంతవరకు ఆ పోలికలు పుణికి పుచ్చుకున్నవారే. ప్రేమ, మంచితనం, మానవత్వం, ఇతరులు బాధ పడితే చూడలేని మనసు మా అక్కయ్యల సొంతం.
మాయందు అన్నదమ్ములప్రేమాభిమానం కూడా అంతటిదే. అప్పుడప్పుడు కలిసినా మీ అందరి ప్రేమాభిమానాలు వెలలేనవి. మీ ఆశీస్సులకు 🙏🙏
  • Like
  • Reply
Chary Vani replied
 
1 reply

No comments:

Post a Comment