Sunday, May 11, 2025

 నిదురలో కలవరింపుల మురిపాల బాల

మధురమౌ పలకరింపుల పల్లవెవరితో తల్లి
ఎదురొచ్చిన ఆ భాగ్యశాలురెవ్వరే బాల??
తలపులో అమ్మ చల్లని పలకరింపులోఅమ్మ
నీవుగదమ్మ నిజముగ నాకనుల పాపవు
నిదురవోవుదు నీదువడిన కాదనితోచిన
కలతవడి కనులువిప్పిజూతు అమ్మ
యెక్కడేనువ్వు కానరావెయనియేడ్తు
నాగుండెచప్పుడు అన్యులువిననేర్తురె
ననుకడుపున కాచితివి నవమాసములు
జేజలనడుగ బోదు నిలువనాతల్లికి
నిజముగ నామదిన గుడికట్టమని
కనుగొందు మాయమ్మకనుల
మాయనెరుగని మల్లెమనసు
2
2
Share

No comments:

Post a Comment