Sunday, May 4, 2025

 జ్యోతిష్యము ప్రాప్త కాఙ్ఞత శుభ ఆశయ నిమిత్తము . ప్లాసిబో కూడామందే. పాము కాటుకు మంత్రం కుతంత్రంకారాదు. మంచి చెడూ తెలిసిన సామీప్య దృక్ దృష్టాంతరాలతో మధించి వెలివర్చే ఐటరేషన్ సత్యాసత్య ప్రసక్తి కన్నా అనుమాన ప్రత్యక్ష అనుభవతర్కంతెలివిడిచేసే ఊహ,ఆశావహ మెలకువ అంతే . పూర్వపుఙ్ఞానం అఙ్ఞానపు మేఘమేమీకాదు ప్రాధమిక సోపానాలు బలంగా ఏర్పడనప్పటి అవగాహనలు. ఇప్పుడైనా భవిష్యత్తులోకి తొంగిచూసే శక్తి యుక్తులలవడ్డాయా? లేదనే ఈమహమ్మారిసాక్ష్యంగాతెలుస్తోంది. ఊహ అపోహ కాకుంటె చాలు. ధనైక చింతనైతే వంచన. గర్హించండి! మానవాళి కి ఏకొచం ఉపకరించినా వంచనలేని ఆలోచన ఆశయం ఆపేక్షక భవిష్యసూచన మంచిదే! అమ్ముకొనే మోసగించే వృత్తైతే సర్వత్రా సర్వకాలాల్లోగర్హనీయం.

All reactions:
Mangala Telikicharla
2 comments
Share

No comments:

Post a Comment