Thursday, June 19, 2025

 మహదానందకారా స్వామీ అంద మనెడి కనువిందుకు

సుందర రూపము వందనములు తండ్రీ నీకును మరి అమ్మలకు
శ్రీ వెంకట రమణా కొంగున ముడివడి అలరారేడి తిరువేంగడ
రంగుగ నిలిచి తలవంచి ప్రణుతించు మమ్ముల బ్రోవగదే
పండగ మాకు నిండుగ నిలచిన మిము మనమున తలచి కొలచుట
ఈవవే స్వామీ మాకు వెలిగేది మనము నిత్యము నినుకొలువగా
కావవే తండ్రీ తల్లులగూడి భావ బంధములను త్రెంచి
నిర్మల మనమున నిరతము నిన్ను నిలుపగ జ్ఞానము నిమ్ము     

No comments:

Post a Comment