Mohan: ఒక్కడ బ్రాణు లందఱు నిజిత కర్మము లోలి ద్రిప్పగా……..
Mohan: పైన శ్రీమన్మహాభాగవతాంతర్గత ప్రతిపాదన చూడు .నిజమనిపించదూ!
భాగవత స్పృహ స్పర్శా స్మృతీ వూపిరియాటుపోటులన నిలువరించి, శారీరిక భ్రాంతిని మరీచికయేనని గుర్తించిన తండ్రీ నిన్ను పితృ దేవతలు దీవింతురుగాక!
Mohan: Yesterday day a girl ,MBA graduate from Newyork ,basically citizen of Sweden met us
She is Telugu speaking only
We had a conversation
Unplanned casual After review felt it was a bit strange
Just look at that
[12/20, 12:04 PM] Mohan: Sir’’ , “are you 70 or 65 plus’’ ?
What is your experience ?
What is the reality of world” ?
‘Yes am 67 , but never saw world as it is ! Don’t know a bit of it “ !
“Sir just don’t goof!! Say If dislike answer, thats ok” !!
“No like or dislike ,that is what it is “ !
“What is it? “You are 67 “ !
“Yes ,Tried many books,heard many discourses,met few people” yet don’t know what it is !
‘How it is possible ,that too at 67 !.more over i was told you were a teacher” !
Is it what you taught” !? That’s why nation is going to dogs”! Sorry ,sorry for ….
‘’It’s ok ! my dear,still i maintain what i said’’!
‘’But how ..?
‘’ Was always masked by some thing or other and failed to see plainly around how it was ‘’
“Really !? What is that masked you? Then how could you survive as teacher’’?
‘’ Problem was with conflict ‘’
‘Conflict ! ‘’ with whom ? Why ? How always one can have it ! ?
Look! As a child felt that ,elders had a lot of take away.
They ,i felt ,dominated with their advantage of age !
My eating ,playing,talking,walking either disapproved or approved.
Spent all the time then for their approval “
“O k “ ?
But always thought - thoughts that i thought that they thought of disapproval.
“Come again “
“Simply there was conflict with elders and nature !”
“Ok then” ?
“At different stages different issues ,hormones ,study demand,job hunt ,so called settlement,peer groups ,variety of temptations - boiled down to constancy of conflicts. “
“With whom” ?
“With siblings,peer groups ,elders and family members , with very nature! “
‘’ My God ! then , “ ‘?
‘’As conflict mask,colour ,flavor elevate,distort every scene and whole world ,some how missed what really was world ’’ !
‘ oh ‘ ‘’That is true even for me’’ !!
‘’Then neither you nor i can perceive the world as it is’’!
‘’Then what to do’’?
‘’You think ‘’ !
‘’But what do you think’’ !
‘’Every one should think for one’s own sake’’
‘’But what do you think’’?
‘’It is of no consequence to you’’!
‘’But out of just curiosity ,sir what do you think’’?
‘Just allow the drama to go on. Enjoy watching as you see ,be happy with your reality.
Be happy with conflict,agony ,sorrow-care a hoot to absolute reality’
“ Conflict makes me unhappy” ?
“Don’t think it as conflict”
“But …
“Think that you are right and the other person or situation is wrong Curse it scold it have self pity and enjoy all the melodrama”
‘Can’t get you’
Then be happy bye !
Sir,…
Ok bye…let us not meet again with this agenda.
if you wish to take me other wise ,that’s ok .bye ‘’
నిద్ర మళ్లీరాస్తా
శబ్దము స్పర్శా రూపము,రసమూ(రుచి) గంధము చేరి ఐదు మాత్రలందురు.ప్రపంచ స్టూల రూపమున కివి పంచ దారకములు. స్థూల మూలక్ములవి మృత్తిక,జలము అగ్ని,వాయువు తేజస్సు కూడి పటల ప్రపంచమైనది. ఒకపావ్రి నది, ఒకపరి నద నాగ శృతి. మనిషి శరీరమున్నూ రూప రస శబ్ద స్పర్శ ఆలోచనావలోచన క్రియలకనుకులమై
తరువాత?
ప్రపంచ రూపము అవిభాజ్య ఏకత,అన్వేక స్తితిస్తాపకత,బహు రూపక విస్తారత లతో ఒప్పే స్వీయ చలిత కాలకేసి. తిరిగి ,తిరిగి, ఒరిపిడికి మంద్రమూ, సాంద్రము, ఘనము, ద్రవమూ, ధూమమూ అయి వెలుతురు వేడిమికి,చలి చీకటికీ అంటకాగి, వ్యోమగోళ శకల ఫాత విచ్చేదితా క్రమజనిత విద్యున్మూల ప్రాణాధారమై, ఆత్మ భవమైనది. ఇది బ్రహ్మ రహస్యము,పూర్వ రూప మిప్పటికి తెలువనేరనైనిది. "పర" మవగత మగుటకు మానవ జన్మ కొంచము వీలుగలిగినదైనది. ఆత్మానాత్మ విచార సాధనమున మనో వికారములధిగమించి, పెంజీకటుల జీరి ముని తాపస యోగి గణములు జన్మ జన్మాంతర స్తితి గతులను, జన్మ సాఫల్యతా యోగమున వివిధ జీవ స్తాయీ క్రమమును, పాప, పుణ్య వివరమును,పునర్జన్మ రూపమును,జన్మాంతర జన్మ లాక్షణికతను, వ్యక్తిగత పాపపుణ్య క్రమమున వివరించిరి. సాధన నెరిగినది సత్యమో కాదో సాధకుని వరకు ప్రమాణము. కానీ పాప పుణ్యములు సకల జీవరాశులందు మానవునికి ప్రత్యేకమగుటంజేసి, మానవుడే ప్రేత్యక్ష సాక్షి యై యుండెనని మన విశ్వాసము. ఐదు ములకముల మూడు గుణముల నిలచి, మానవుని యునికి నూరేండ్ల పరివృత్త బంధితము. విత్తునకు విస్పోటక సత్తు ననుసరించి ఆత్మ పదార్థము అల్పమో ఘనము సామాన్యమే అసామాన్యమో యగును.తేజోలోపమున చీకటి చేరువన ఉత్పుల్లతా సమయ స్పోటకమున జీవోద్భవము అల్పాతి యల్ప ధాతు ఆత్మైక్యతల నమర్చును. తొందరనొ అకాల పరిణితినో ముక్కోటి విధములగు ధాతు సంకలితా సంభావికత ధూమదృమ ఖేదక్లేద మోద మాదకతాద్వందయైన తరి బ్రహ్మ పిపీలిక పర్యంత ప్రచలిత ఆత్మ చొరబడి, చొరబడక జీవులఘనులై ఘనులై మనుట జరుగును. నేడు పుట్టి నేడే గిట్టు జీవులనుండి కాలాతీత జీవజములవరకు ఆత్మ విధృతిని కాంచగలము. ప్రపంచమున నాభి క్రిమి న్యాయమున బట్టు క్రిమి మొదలు బృహద్రూప వృక్ష వివిధత వరకు, పరిమళ సుమ కుసుమముల మొదలు భీషణ విష భూయిష్ట కాటక వృక్ష జాతులవరకు ప్రాణ ప్రయాణమును కనుగొందుము. ఆత్మావేశితములై యవియెల్ల కాల చోదిత జీవన సాఫల్యతన వశించి నశించును. అట్లే క్రిమి మానవ సమూహములు సైతము పుట్టి గిట్టును. కానీ మానవునకు సంచిత పాప పుణ్యములు నీడా నిజములై కడతేర్చును. మనకవల కైవల్యొమో కాటకమో నెరుగుటకై తొల్లిటీ మానవుని నుండి నేటి వేదాంత వేత్తలవరకు లక్ష్య సాధకత పరమార్థమైయున్నది.
Yes Babuji
Tried to understand your
way of looking at it.
Difficult to comprehend in total,but could appreciate the spirit .
The diction came in the way inspite of sincere attempts to read re read and relate the entire content verbatim!
So the total reflection is indicating indispensability of time and object of human struggle in his limited life span to visualise ultimate truth!
అమ్మ కనిపించింది. చీకటిన విచ్చిన కలను చెప్పింది. నిజము నీడన ఉన్నదనీ, నీడ చాటుకు ఉందనీ, కూలినగోడల మాటున, దేముడొచ్చి పోయే శంభుని గుడి కలదనీ, దాపుకెళ్లి దండంపెట్టేలోపే తొమ్మిదిమంది ఆకలి యాకలిని అల్లర్చుకుంటూ విరిగిన పానవట్టం చుట్టూ గిరగిర తిరుగుతున్నారనీ చెప్పింది. మనవూరి శివాలయం పక్క రాత్రి తెరిచే చిన్న లైబ్రరీ ఉండేది. పాత చందమాలక్కడ దొరికేవి. చిన్నవెంకటాద్రి భార్య తలుపులు తెరిచేది. అక్కడ ఇరవై ఏళ్ళ కుర్ర గుంపు రోజూ వచ్చేది,రావి చెట్టు తూము మీద కూచుని సోడాలమ్మే వాడు, ఎర్ర కళ్ళ కాపుల కుర్రాడు దెయ్యాల కబుర్లాడుకునే వాళ్ళు. ఎర్రకల్ల కుర్రాడు కళ్ళార్పకుండా ఎంతసేపైనా ఉండేవాడు. మనింటికి తూము పక్కన వున్న నాకు చీకటిలో ఇంటికెళ్ళేప్పుడు భయమేసేది
Mohan: ఇది ఇలాగా కొన సాగితే చదివే వారికి సూపర్గా ఉంటుంది.వీలైతే ఈ విధంగా కొనసాగిస్తే బాగుంటుంది
దెయ్యాల గురించి అర్ధణా సోదాబండబ్బాయి తన అనుభవం చెబుతుంటే ఎర్ర కల్లబ్బాయి, పెద్ద వెంకటాద్రి కొడుకూ, నేనూ చాలా నిశ్శబ్దంగా విన్నాము. లైబ్రరీ కట్టేసేదాకా చందమామలో విక్రమార్కుడి కధల్లో చెట్టుమీది భేతాళుడు భయపెట్టేవాడు.వాడి తర్వాత ఈ సోడా బండబ్బాయి. ఇంటికి చీకట్లో చాలా భయం భయంగా చేరే వాడిని.
సోదాబండబ్బాయి శ్రోతలనీ దారిలో కనబడినా తల తాటించి అప్యాయంగా పలకరించేవాడు. ఈ ముచ్చట కొన్నాళ్ళే . తరువాత ఫస్ట్ ఫారం డిస్కాంటిన్యూ చేసి రంగాన్నగూడె మెళ్లి పోయాను .వంటరిగా నూజివీడింట్లో పడుకున్నప్పుడు లైబ్రరీ నుండి ఇంటికొచెప్పుడు వినబడే కీచు రాళ్ళ శబ్దాలు, అమ్మ చెప్పే పెద్దపక్షి మూలుగు గుర్తుకొచ్చి వాళ్ళు జలదరించేది. ఇంతటి భీతి గొలిపే సందర్భాలు మళ్లీ రాజుపేటలో ఉన్నప్పుడు రాత్రి గవరయ్య కోనేటి నుంచి ఇంటికెళ్ళేప్పుడు ఉండేవి. ఒక్కొక్కరోజు కూడా ఎవరూ లేని వంటరి నడక ఉండేది. అరుదే అయినా అప్పుడప్పుడు తటస్థపడేది.
No comments:
Post a Comment