నీనెత్తురులో ఒక కణం
నిలబెట్టి ప్రశ్నిస్తోంది సోదరా
నీజన్మజన్మల బంధం ఏదని
నీదనే అస్తిత్వము నిలవెట్టుకునే
తరుణంలో నిద్దుర వద్దని
నీమనో ఆలాపన యీనాటిది కాదని
జన్యు పరంపరలో ధన్య జీవివేనని
నీఆత్మ ఘోష విన మనసొగ్గూయని
కలలో ఇలలో నీ గుండెల్లో కీర్తి తరగ
తరాంతరతెరలో అంతర్లీన జాగృతి
కనవే వినవే వూపిరుల వెలయించవే
నవ భారత పునర్నవ నిర్మాణంలో
బొడ్డురాయి గడ్డ పలుగుకు తెగనేరదని
తెగలుగా పొగలుగాజీలి
విచ్చిన పుచ్చు పురుగులు
నిదురా నిదానాల అదమరపులో
అన్నాహారంలో విష పాషాణమౌతున్నారు
తస్మాత్ అస్మాత్ జాగ్రత్త జాగ్రత్త
ఆనాటి అసతోమా జ్యోతిర్గమయ
మృత్యోర్మాఅమృతంగమయ
వుఠ్ఠి మనః కామనలుకారాదు
బలి ఘనుడేకాని ముష్కరులు
ఘోరకలి సుమా మనః పరిపాకాన
వామన నారశింహులనిల్పు, భుజ కీర్తులా
రామచంద్ర ప్రభువని గురుతెరుగవే
వేయేల వందల వత్సరముల వుదాసీనత
దాస్య భావ ప్రకోపక నిస్సత్తువ నీది కాదు
నీది పునర్నవ నవ నవోన్నత క్షాత్రం
నీకంటె వీరులెవ్వరు మాతృ రుణము దీర్ప
సమసమాజము మరలత్రేతాగ్నుల సాక్షిగ
సంభవమగుగాక, పూనుకో హైందవుడా మేలుకో
నిలబెట్టి ప్రశ్నిస్తోంది సోదరా
నీజన్మజన్మల బంధం ఏదని
నీదనే అస్తిత్వము నిలవెట్టుకునే
తరుణంలో నిద్దుర వద్దని
నీమనో ఆలాపన యీనాటిది కాదని
జన్యు పరంపరలో ధన్య జీవివేనని
నీఆత్మ ఘోష విన మనసొగ్గూయని
కలలో ఇలలో నీ గుండెల్లో కీర్తి తరగ
తరాంతరతెరలో అంతర్లీన జాగృతి
కనవే వినవే వూపిరుల వెలయించవే
నవ భారత పునర్నవ నిర్మాణంలో
బొడ్డురాయి గడ్డ పలుగుకు తెగనేరదని
తెగలుగా పొగలుగాజీలి
విచ్చిన పుచ్చు పురుగులు
నిదురా నిదానాల అదమరపులో
అన్నాహారంలో విష పాషాణమౌతున్నారు
తస్మాత్ అస్మాత్ జాగ్రత్త జాగ్రత్త
ఆనాటి అసతోమా జ్యోతిర్గమయ
మృత్యోర్మాఅమృతంగమయ
వుఠ్ఠి మనః కామనలుకారాదు
బలి ఘనుడేకాని ముష్కరులు
ఘోరకలి సుమా మనః పరిపాకాన
వామన నారశింహులనిల్పు, భుజ కీర్తులా
రామచంద్ర ప్రభువని గురుతెరుగవే
వేయేల వందల వత్సరముల వుదాసీనత
దాస్య భావ ప్రకోపక నిస్సత్తువ నీది కాదు
నీది పునర్నవ నవ నవోన్నత క్షాత్రం
నీకంటె వీరులెవ్వరు మాతృ రుణము దీర్ప
సమసమాజము మరలత్రేతాగ్నుల సాక్షిగ
సంభవమగుగాక, పూనుకో హైందవుడా మేలుకో
------------------------------------------------------
---------------------------------------------------------
No comments:
Post a Comment