Tuesday, February 19, 2019

ఎన్దరి ఆత్మల ఆనందమది
వందే మాతరమ్ వన్థన గీతమ్ 
మాతల్లి పాదప రేణువులమ్ 
మా ప్రాణములామె స్మరణ ప్రేరకమ్ 
వందేమాతరమ్ వందేమాతరమ్ 
మళ్ళీ మళ్ళీ జన్మిస్తూనే వుంటామ్
జన్మభూమిని కన్నతల్లిని కలనైనామరువమ్
మా పుణ్య వశమే ఈదేశ వారసత్వమ్
వేరే స్వర్గమున్నా మాకొద్దు యమునావని
గంగాతటి కావేరీ ఝురి మాతరతరాల సిరి
రామయ్యమాతండ్రి సీతమ్మ మాయమ్మ
ఇధ్ధరణి మాయమ్మలకమ్మ
ఈనెలవు కోటి వీణలరాణి కొలువు
మాతరమ్ వందేమాతరమ్

No comments:

Post a Comment