Friday, July 10, 2026

 మనం మన్ని తలచుకోవడము అద్దంలో అంతరాత్మను వీక్షించడం ఏమాత్రం కాదు. దృశ్యం బహుశః మనసుల మధ్య దోగాడే వ్యక్త భావ జాలము . దానివెనుక దాగునివుండే  రాగద్వేషాలు, ఊహా అపోహలు ప్రొవయ్యే వ్యక్తిత్వ వికాసపుచీకటి వెలుగులు మాత్రమే. అమ్మ కొంగు వెనకాల దాగుకునే  పెరిగే మనసుకు సింగారం. ఎంత అందమైన చిన్నతనము. ! చంటి దాని పైన అమ్మ చూపించే వాత్సల్యము అన్నదమ్ములకు అపురూaప ప్రపంచపు ఆనందహేల. తరువాత కొన్నేళ్ళకి పాపకి ప్రాపంచిక విషయము ఊరేగుతూండగానే కలిమి లేముల చీకటి వెలుగులని తెలిసిపోతుంది.  గుమ్మానికి వే5లాడే  పూలదండ కదిలే కాలపు  ఆటుపోటులకు దాష్టీకానికి  తెగి పడిన తరుణంలో అన్నా అక్కా వేరే వంటకి కుంపటి వేరే ఇంటికి 


No comments:

Post a Comment