Friday, July 10, 2026

 శేరో  శేరున్నరో పాలు తెచ్చేవాడిని. ఒక గంట న్న ర పట్టేది. పోలాల మధ్యన మట్టి రోడ్డు . పొద్దున్నే బంగాళదుంపలవాసన వచ్చేది. కర్రపెండలం సాగుచేసే వారు. అమ్మా వాళ్ళు ఏదో కబుర్లు కట్టడి ఇంట్లో కనిపించేది. మోహన్ మరీ చిన్నవాడు. మూడునాలుగేళ్ల పసివాడు. ఓంకార స్వామీజీ ధ్యాన పూజా మందిరంలో ఒక ఎత్తైన దిమ్మ మీద కూచుని మౌనంగా ఉండే వాడు. .చివర మూడు సార్లు చాలా దీర్ఘంగా ఓంకారం ఉచ్చరించి విచారింపచేసేవాడు. సరిగ్గా అలాగే మోహన ఉన్న తలగడాలన్నీ దిమ్మచేసుకుని చాలాసేపు కళ్ళు మూసుకు మౌనంలోకెళ్ళిపోయాడు. నిజంగానే ఆకుదురు ఆశ్చర్యంకలిగించేది.ఎందుకంటే అది నాకేమాత్రమూ లేదు.అమ్మ నాచెయ్యి చూసి  భౌతికపరమైన వాంఛా గరిష్టతని నా జీవిత ప్రవాహికలో గుర్తించింది. భార్యాలోలుడినీ అవుతానని అంటూంటేది. సరే నాటమ్ముళ్ళ విషయము నాకు గర్వకారణం కాదూ.. 

ఒకరోజు మోహన్ భట్టర్లని ఒకరితర్వాత ఒకరిని ఉయ్యాల లో వేడి ఊపే ఆటలో ఉన్నాను. మోహన్ నీ ఉయ్యాల దించి బట్టలు నెక్కించి ఊపుతున్నాను. వీడు రాకని మందలిస్తున్నావికుండా ఉయ్యాలకేసి నడచి రావడమూ నిమ్మకాయంత బొప్పి , విల విల మణి పోయాడు. ఎంత విచారమైంది నాకు చెప్పలేను. అమ్మెంటుందనికాదు దెబ్బ చేటు తలచుకుని. అమ్మ దున్నపట్టు వేసింది. వాడి పెద్ద కళ్ళనిండా నీళ్ళు. చాలారోజులు పట్టింది ఈ సంగతి మారపునపడ్డానికి. కానీ ఇప్పటికీ వీడి నుదుటిన కుడివైపు కొంచెం బొప్పి తాలూకు ఉబ్బు  కనిపిస్తూనే వుంటుంది. 
ఒకరోజు ఆశ్రమానికి సైకిల్ సన్యాసి వచ్చాడు. ఇతను ఎక్కడికైనా సైకిల్ మీదే ప్రయాణిస్తాడు. తెలుగు మాట్లాడేవాడు కానీ తెలుగు వాడేంకాదు. నన్ను మోహన్ బట్టర్ లను దార కొండకివ్తీసుకెళ్ళాడు. దగ్గరే పిల్లల్ని అతను నేను 
 ఎత్తుకున్నాము .పెద్ద బట్టలుండేవికావు లాగునో చిక్కనో అంతే . ఇలతెసికెళ్లిపోతుంటే అమ్మా వాళ్ళు ఏమైనా అనేవారో లేదో గుర్తు లేదు. చిన్నీ శిరీష పాప్లీలను ఇలా తిప్పిన గుర్తు లేదు. నిర్వాణానంద స్వామి మా తిరుగుళ్ళలో అప్పుడప్పుడు తారసపడి పిల్లలకి చిరుతిళ్ళు పెట్టేవాడు. 
ఆశ్రమంలో ఇంకో ముఖ్యమైన కుటుంబం వాచీ పోయేది ఉండేది. వారు గొల్లప్రోలు డాక్టర్ గారు. తెల్లక్టోపీ పెట్టుకుని లాల్చీ పైజమలతో మొద్దు కళ్లద్దాలతో టీవీగా కనిపించేవారు.

No comments:

Post a Comment