Saturday, June 11, 2016

naarada bhakti sootra manjari

నింగిని చేర నీటికి వస్యమగు
ఇంగిత'మెరిగిన సన్గతమౌను
మాయను దూరక అయ మనుగతి
నారమె అరదము నీరమె తీరము
వే ర ను వివరము నేరక కోరుము
పరమ పదము నారద భక్తి సూత్రమున
కృష్ణ యన మా య ట
త్రు ష్న యన మృత్యు వట
రామ యన తారక మ ట
భవ భావ బంధముల త్రెన్చుగరిమ
రామ కృష్ణ స్మరణ మున నిల్చున ట
సైశవ దశ నెరుగనెర్చిన తిరుమంత్రము గాదె
ఏ మరచిన పరంపరన చర్వితమైతీమి
తెర తీసిన పర కాల మరయగ తరమగు
మనసా మరి మరి తెలియుము మాయను

Seshu Maringanti
అప్ప చెప్పింది అప్పచెప్తున్నా!
పరవస్తుతో ప్రపంచంనీపంచనుంటుంది...
పరవస్తువుతోనీపంచకూడానీపంచనుండదు


No comments:

Post a Comment