Sunday, June 12, 2016

వా సనాతను వా
స శ్రవణ మాన సమా స
దృశ్యమా శ్రయ శ్రేయమా నునయమా
మనసా గమనమే సామగాణమున నే
ర క నేర్వక నోర్చియు నోర్వక కారక
కారణము ల ర య తరమా ర మా
రమను నేర్వ న నాలోచిత మనసా సా
మగా న మనో హారు హరి న ర య త ర మా
  
చిత్తము వచ్చిన రీతిన జీవిస్తే  సత్తెము బోధపడదు
విత్తము వచ్చిన  కాలము పరికిస్తే 

No comments:

Post a Comment