నిశీధి నిలకడగా ఉండేదేమీ కాదు
కాలవాహినిలొ కరిగిపోయే కర్పూరమే
నిశ్శబ్దములో నిశీధి స్తాణువైతే
కామితార్ధాలు తీరే కాలమాసన్నమౌతుంది
ఎన్ని జీవులు ఎన్ని కామితాలు...
పరిమళిస్తూనే ఉంటాయి
ప్రమదావనము పరిమళించి నప్పుడు
ప్రపంచము స్తబ్ద మౌతుంది
కానీ పరిమళము వ్యాప్తమయ్యేదే
నీటిలో ముంచిన తల ఎత్త క తప్పదు
వూపిరి ఆడేదే అయినా ఆగే దీనూ
తనువూ మనువూ తప్పుకు తిరగవు
ఒప్పుకున్న వనంలో విర బూస్తాయి
చెప్పుకున్న వూసులు వినుకుంటే
పూజాఫలము చేతికి అందేను
I really now forgot what prompted me to write this verse but some how it seems to yet incomplete and needs some more life to be pored in
సంఝలు కాల సంధులే,కానయితే
వెలుగు నీడల కల నేత చీలికలు
ఉషసో సంధ్య యో ఉదయమో అస్తమయమో
జీవావరణాన్ని స్పర్సిస్తూ నే ఉంటాయి
సూరీడి కవల నీడలున్నాయో లేదో కానీ
పెన్‌జీకటి కవ్వల పరమే శ్వరు డు న్టాడట
పెంజీ కటి మాయంటే జీవికి
నిద్ర మాయే మరణమూ మాయె
పరిధుల లోపల సత్యము పరిఢవిల్లుతుంది
కానీ మాయ లో పరమ సత్యము తాలూకూబీజాలున్టే
విస్తరించిన ప్రపంచం లో వాటి . కుదు ళ్ళు న్నాయి
అయితే నిజమూ నీడా చీకటి వెలుగుల మధ్య
వే ళ్ళూ నుకున్న కళ్ళు లేని స్తిరాత్మలు
No comments:
Post a Comment